ఈటల కబ్జాలు నిజమేనని తేల్చిన మెదక్ కలెక్టర్ !ఈటల రాజేందర్ భూములు కబ్జా చేసినట్లుగా మెదక్ జిల్లా కలెక్టర్ తేల్చారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించడమే కాదు ప్రెస్ మీట్ పెట్టి కూడా మీడియాకు చెప్పారు. ఈటల రాజేందర్ భార్య జమున పేరు మీద ఉన్న జమున హ్యాచరీస్ ఏర్పాటు చేసిన భూముల్లో సీలింగ్ ల్యాండ్స్ ఉన్నట్లుగా మెదక్ కలెక్టర్ హరీశ్ ఆధ్వర్యంలోని కమిటీ తేల్చింది. పౌల్ట్రీ ఫాంకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేదని నిర్ధారించారు. మొత్తంగా మందికి చెందిన 76 ఎకరాల […]