ఈటల..కొండా.. కొత్త పార్టీలో ఇంకా ఎవరెవరు..!?



ఈటల రాజేందర్‌తో కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అవడం.. తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. ఎందుకంటే కొండావిశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి.. రాజకీయ చౌరస్తాలో ఉన్నారు. ఏం చేయాలన్నదానిపై ఆయన మేథోమథనం జరుపుతున్నారు. ఆయన నోటి వెంట కూడా కొత్త పార్టీ మాట ఇది వరకు వచ్చింది. ఈటల రాజేందర్ కూడా కొత్త పార్టీ ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. ఈ తరుణంలో వారిద్దరూ కొత్త పార్టీ గురించే ఆలోచన చేసి ఉంటారని […]