ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ !



లైగర్ సినిమా తన జీవితం మొత్తం తీసుకుందని ప్రమోషనల్లో ఎమోషన్ అయిన విజయ్ దేవరకొండకు.. ఆ సినిమా వల్ల అనుకున్న ఫలితం రాకపోగా.. ఆ తర్వాత కూడా చిక్కులు వెంటాడుతున్నాయి. లైగర్ సినిమా పెట్టుబడుల్లో తెలంగాణకు చెందిన ఓ కీలక నేత బ్లాక్ మనీ పెట్టుబడిగా ఉందన్న సమాచారం అందడంతో ఈడీ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. విజయ్ దేవరకొండను ఈ కేసులో పిలిపించారు. ఆయన హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీసుకు ఉదయమే హాజరయ్యారు. సుదీర్ఘంగా ప్రశ్నల వర్షం […]