ఈవారం బాక్సాఫీస్‌: థియేట‌ర్లో 3… ఓటీటీలో 2



అటు థియేట‌ర్లు.. ఇటు ఓటీటీలు – రెండు వైపుల నుంచీ ప్రేక్ష‌కుల‌కు వినోద‌మే. ప్ర‌తీ వారం థియేట‌ర్లో కొత్త సినిమాలు సంద‌డి చేస్తూనే ఉన్నాయి. ఇంట్లో కూర్చుని ఓటీటీ ద్వారానూ కొత్త సినిమాలు చూసే అవ‌కాశం ద‌క్కుతోంది. ఈ వారం కూడా పుష్క‌ల‌మైన వినోదం ల‌భించ‌బోతోంది. థియేట‌ర్లలో 3 సినిమాలూ, ఓటీటీలూ రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. అయితే… అంద‌రి దృష్టీ – ల‌వ్ స్టోరీపైనే. ఈనెల 24న ల‌వ్ స్టోరీ థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతోంది. దీంతో […]