ఈవారం బాక్సాఫీస్‌: 8 సినిమాల‌తో జాత‌ర‌డిసెంబ‌రు అంతా కొత్త సినిమాల‌తో టాలీవుడ్ క‌ళ‌క‌ళ‌లాడిపోనుంది. దానికి త‌గ్గ‌ట్టే అఖండ‌తో మంచి బూస్ట‌ప్ వ‌చ్చింది. డిసెంబ‌రు 17న పుష్ఫ వ‌స్తోంది. ఆ త‌ర‌వాత శ్యాం సింగ‌రాయ్ ఉంది. దాంతో డిసెంబ‌రు అయిపోతుంది. ఆ వెంట‌నే సంక్రాంతి సీజ‌న్ మొద‌లైపోతుంది. చిన్న‌, మీడియం సినిమాల‌కు ఉన్న గ్యాప్ ఈ వారం మాత్ర‌మే. అందుకే ఏకంగా 8 సినిమాలు ఈ వారం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. వ‌స్తున్న సినిమాలు 8 ఉన్నా, అంద‌రి దృష్టి ల‌క్ష్య‌, గ‌మ‌నంపైనే. నాగ‌శౌర్య క‌థానాయ‌కుడిగా […]