ఊటీలో ‘గాడ్ ఫాద‌ర్‌’



మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన సినిమా `లూసీఫ‌ర్‌`. తెలుగులో `గాడ్ ఫాద‌ర్‌` పేరుతో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి క‌థానాయ‌కుడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ ఈరోజు ఊటీలో ప్రారంభ‌మైంది. ప్ర‌ధాన పాత్ర‌ల‌పై కొన్ని కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్నారు. ఈ రోజు నుంచి దాదాపు రెండు వారాల పాటు నిరంత‌రాయంగా షెడ్యూల్ కొన‌సాగే అవ‌కాశంఉంది. చిరు సెట్లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో చూడాలి. మ‌ల‌యాళం `లూసీఫ‌ర్‌`ని తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచి, చిరంజీవి ఇమేజ్ […]