ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే : రాజమండ్రి వైసీపీలోనూ రచ్చ రచ్చ !



రాజమండ్రి టీడీపీలోనే గ్రూపుల గొడవ అనుకుంటే వైసీపీలోనూ అదే పరిస్థితి. గోరంట్లకు టీడీపీ అధినేత ఎలాగోలా నచ్చ చెప్పారు కానీ వైసీపీలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. రాజమండ్రిని ఆనుకుని ఉండే రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఒకరికొకరు నేరుగా విమర్శలు చేసుకుంటున్నారు. ఎంపీగా తనకు ఏడు నియోజకవర్గాల్లో పెత్తనం చెలాయించే అధికారం ఉందని భరత్ భావిస్తున్నారు. కానీ జక్కంపూడి […]