ఎక్కడ చూసినా హరీష్ రావే కనిపిస్తున్నారేంటి !?తెలంగాణ ప్రభుత్వంలో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. హరీష్ రావుకు పెరిగిన ప్రాధాన్యం ఎవరూ ఊహించని విధంగా ఉంది. గతంలో ఎక్కడ ఆకస్మిక తనిఖీలు చేసినా.. అభివృద్ధి కార్యాక్రమాలు ప్రారంభించినా… ఏదైనా సరే మంత్రి కేటీఆర్ కనిపించేవారు. కానీ ఇప్పుడు హరీష్ రావు కనిపిస్తున్నారు. ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రిగా హరీష్ రోజూ మీడియాలో హైలెట్ అవుతున్నారు. కానీ కేటీఆర్ మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ఆయన పాల్గొనే కార్యక్రమాలు కూడా తగ్గిపోయాయి. వైద్య ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు […]