ఎట్టకేలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరును తెరపైకి తెచ్చిన ఈడీ !



ఢిల్లీ లిక్కర్ స్కాం టార్గెట్ కవితేనని మొదటి నుంచి బీజేపీ నేతలు నేరుగానే చెబుతున్నారు. స్కాం బయటపడినప్పుడు ఓ రేంజ్‌లో ప్రచారం చేశారు. తర్వాత కాస్త చల్లబడ్డారు. సీబీఐ, ఈడీ విచారణ్లలోనూ ఇప్పటి వరకూ కవిత పేరు బయటకు రాలేదు.కానీ హఠాత్తుగా .. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు అత్యంత సన్నిహితుడైన అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్టును కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. అందులో కవిత పేరును ప్రస్తావించింది ఈడీ. సౌత్ గ్రూప్ నుంచి […]