ఎన్టీఆర్ – క‌మ‌ల్ హాస‌న్‌.. ప్ర‌శాంత్ నీల్‌?



ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ కూడా వ‌చ్చేసింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కొర‌టాల శివ‌తో సినిమా పూర్త‌యిన వెంట‌నే ప్ర‌శాంత్ నీల్ సినిమానే ప‌ట్టాలెక్క‌బోతోంది. ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో క‌మ‌ల్ హాస‌న్ క‌నిపిస్తార‌ని స‌మాచారం అందుతోంది. కేజీఎఫ్ 2లో స్టార్ల‌తో నింపేశాడు ప్ర‌శాంత్ నీల్. అయితే ప్ర‌తీ పాత్ర‌కూ […]