ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చన్న ఏపీ మంత్రి !



ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమని.. ఏపీ మంత్రి అప్పలరాజు .. నేరుగా ప్రజలకు సందేశాన్ని పంపేశారు. పలాసలో ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. ఎప్పుడైనా ఎన్నికలు వస్తాయి కనుక సిద్ధంగా ఉండాలన్నారు. మనం ఇప్పటికే ఎన్నికల ప్రచారం చేస్తున్నామని కూడా ఆయన వారికి గుర్తు చేశారు. ఆయన ఉద్దేశం ప్రకారం గడప గడపకూ వెళ్తున్నది ఎన్నికల ప్రచారం అన్నమాట. అప్పలరాజు అన్న మాటలు ఒక్క సారి రాష్ట్రం మొత్తం వైరల్ అవుతున్నాయి. […]