ఎఫ్ 3.. దిల్ రాజు ముందు జాగ్ర‌త్త‌!



ఈ వేస‌వి సీజ‌న్‌లో రాబోతున్న మ‌రో పెద్ద సినిమా.. ఎఫ్ 3. ఈ సినిమా విష‌యంలో దిల్ రాజు ఇది వ‌ర‌కెప్పుడూ లేని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ప్ర‌మోష‌న్లు భారీగా చేస్తున్నాడు. సినిమాకి ప్రేక్ష‌కులు దూరం కాకూడ‌ద‌ని, టికెట్ రేట్లు భారం కాకూడ‌ద‌ని `రెగ్యుల‌ర్ రేట్ల‌కే సినిమా` అంటూ దీన్ని కూడా ప్ర‌చారంలో వాడేస్తున్నారు. ఇప్పుడు మ‌రో క‌ట్టుదిట్ట‌మైన ప్లాన్ తో ముందుకొస్తున్నారు. ఎఫ్ 3 లాంటి పెద్ద సినిమాలు వ‌స్తున్నప్పుడు ఫ్యాన్స్ షోలూ ప‌డ‌తాయి. హైద‌రాబాద్ లాంటి […]