ఎమ్మెల్సీ అనంతబాబు మామూలోడు కాదు !



డ్రైవర్‌ను హత్య చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబుపై చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆయన అమాయకులైన గిరిజులను భయపెట్టి.. గుప్పిట్లో ఉంచుకోవడం ద్వారా రాజకీయ ప్రాబల్యం పెంచుకున్నారు. ఆయన గిరిజనుడు కాకపోయినప్పటికీ గిరిజన సర్టిఫికెట్ పుట్టించుకుని నేరుగా ఎస్టీ నియోజకర్గం నుంచి పోటీ చేయడానికి సిద్దపడిన నేత ఆయన. 2001లో తూర్పు కాపునని చెప్పుకుని కాంగ్రెస్ పార్టీ తరపున ఏజెన్సీ ప్రాంతమైన అడ్డతీగల నుంచి జడ్పీటీసీగా గెలిచారు. 2006లో జడ్పీటీసీ పదవి […]