ఎవరికీ దక్కని అవకాశం మహేష్ బాబుకు!



రాజమౌళి ప్రస్తుతం తన ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం అక్టోబర్ 13 న దసరా స్పెషల్ గా విడుదల కానుంది. అప్పటికి పరిస్థితులు అనుకూలించకపోతే వాయిదా పడే అవకాశాలు లేకపోలేదు. ఈ చిత్రం తరువాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి పనిచేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇంకా ప్రారంభం కాలేదు అని చెప్పుకొచ్చారు రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో […]