ఏం మాట్లాడుతున్నారో “బొత్స” కైనా అర్థం అవుతోందా !?



ఏపీ విద్యామంత్రి బొత్స సత్యనారాయణ అత్యంత వివాదాస్పదమైన ప్రకటనలు అతి సులువుగా చేస్తూ.. తన పార్టీని.. ప్రభుత్వాన్నే కాదు.. తనను కూడా చులకన చేసుకుంటున్నారు. అయితే ఏంటి ? చేస్తే తప్పేంటి ? అని ఎలాంటి సమస్యకైనా వితండ వాదన చేయడమే కాదు.. సమర్థించుకుంటున్నారు. చివరికి తన డ్రైవర్‌ను హత్య చేసిన ఎమ్మెల్సీ విషయంలోనూ ఆయన అదే వాదన వినిపించారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆయనను సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. బొత్స మాటలు సోషల్ మీడియాలో వైరల్ […]