ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులు సమర్థులు కారా !?



వైసీపీ ప్రభుత్వం రెడ్లకు సామాజిక న్యాయం చేయడానికి అందరికీ అన్యాయం చేస్తోంది. ప్రభుత్వం లో టాప్ ఫోర్‌ని చూస్తే తెలిసిపోతుంది. ఇక కింది స్థాయిలో ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. దానికి తాజా ఉదాహరణ.. ఏపీ పంచాయతీరాజ్ ఈఎన్‌సీ పోస్టు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక…ఆ పోస్టులో అర్హత లేని ఓ కడప రెడ్డిగారిని నియమించారు. నిజానికి ఆ పోస్టు సీనియార్టీలో ఆ రెడ్డి గారి కంటే ఎంతో ముందున్న బలహీనవర్గాలకు చెందిన అధికారులకు దక్కాలి. కానీ […]