ఒకే విషయాన్ని రెండు వేరు వేరు కోణాల నుండి చుసిన నాని, దేవరకొండ



ఈరోజు విజయ్ దేవరకొండ, సాయి పల్లవిల పుట్టినరోజులు. సహజంగా పెద్ద స్టార్ల పుట్టినరోజులు సందర్భంగా వారు చేస్తున్న సినిమాల నుండి ఎవరో ఒకటి రిలీజ్ కావడం మాములే. అందుకోసం ఆడియన్స్, అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తారు. అయితే ఈరోజు విజయ్ చేస్తున్న లైగర్, నాని చేస్తున్న శ్యామ్ సింఘా రాయ్ టీంలు రెండు వేరువేరు నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా కారణంగా జనాలు ఇబ్బందుల్లో ఉన్నారని… ఇటువంటి సమయంలో తమ సినిమా టీజర్ విడుదల చెయ్యడం సబబు కాదని చెప్పి […]