ఔను.. పార్లమెంట్ సమావేశాలకు టీఆర్ఎస్ డుమ్మా !పార్లమెంట్ సమావేశాలకు టీఆర్ఎస్ డుమ్మా కొట్టబోతోందని తెలుగు 360 రెండు రోజుల కిందటే చెప్పింది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని టీఆర్ఎస్ ఎంపీలు అధికారికంగా తీసుకున్నారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బాథ్యలను సీఎం కేసీఆర్ ఎంపీలకు ఇచ్చారు. క్యాంపుల్లో ఉన్న టీఆర్ఎస్ ఓటర్లు ఎవరూ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకుండా అందరూ సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న టీఆర్ఎస్ మంగళవారం మధ్యాహ్నం నుంచి పార్లమెంట్‌ను బహిష్కరించాలని నిర్ణయించింది. మంగళవారం ఉదయం […]