కనిపెట్టేశారు…ఎమ్మెల్సీ డ్రైవర్‌ది హత్యేనట !



వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి హత్యేనని ఎట్టకేలకు పోలీసులు తేల్చారు. మెడికల్ రిపోర్టులో ఆయనను కొట్టి చంపినట్లుగా తేలిందని దాంతో హత్య కేసుగా నిర్దారించి… ఏ వన్‌గా అనంతబాబును చేర్చి హత్య కేసు నమోదు చేశామని పోలీసులు ప్రకటించారు. సుబ్రహ్మణ్యం విషయంలో ఎవరికైనా అది హత్యేనని ప్రాథమికంగా అనుమానం వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం హతుని భార్య.. ఇతర విపక్షాలు రెండు, మూడు రోజుల పాటు అట్టుడికేలా ఆందోళనలు చేస్తే తప్ప.. అనుమానాస్పద కేసును హత్యగా […]