కరోనాపై కేసీఆర్ నాడు – నేడు..! ఎంత తేడా..?



తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా విషయంలో మొదటి వేవ్ విషయంలో ఎంత హడావుడి చేశారో ఇప్పటికీ కళ్ల ముందు ఉంది. కఠినమైన లాక్ డౌన్లు పెట్టి… బతికి ఉంటే బలుసాకు తినవచ్చని… లేకపోతే.. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయని.. లాజికల్‌గా చెప్పారు. అందరూ నిజమేననని అనుకుని ఆయన లాక్ డౌన్‌కు మద్దతు పలికారు. రెండో వేవ్ వచ్చేసరికి ఆయన వాయిస్ పూర్తిగా మారిపోయింది. ప్రజలు పెద్ద ఎత్తున చనిపోతున్నా.. ఆయన ఆర్థిక వ్యవస్థ గురించే ఆలోచిస్తున్నారు. ఆదాయం […]