కాంగ్రెస్ కూటమిలోకి శివసేన.. పీకేకు చెక్ !కాంగ్రెస్‌లో చేరి చక్రం తిప్పాలనుకున్న ప్రశాంత్ కిషోర్‌కు అక్కడ అడ్డుపుల్లపడింది. దాంతో కాంగ్రెస్‌ను లేకుండా చేసి మమతా బెనర్జీని ఆ ప్లేస్‌లోకి తేవాలని తన ఫిరాయింపుల వ్యూహ రాజకీయాలను ప్రయోగిస్తున్నారు. అయితే అది ఆయన అనుకున్నంత సులువుగా లేదు. మమతా బెనర్జీతో యూపీఏ ఎక్కడుంది అనిపించినా… కాంగ్రెస్ పార్టీ కూటమిలోనే ఉండేందుకు ప్రధానమైన ప్రాంతీయ పార్టీలు సుముఖత చూపుతున్నాయి. శివసేన కూడా యూపీలోనే భాగస్వామి అవ్వాలని నిర్ణయించుకుంది . ఇప్పటి వరకూ మహారాష్ట్రలో మాత్రమే కాంగ్రెస్‌తో కలిసి […]