కేసీఆర్ “ధరణి”పై దృష్టి పెట్టాల్సిందే !“ధరణి”అనే వ్యవస్థను తీసుకు వచ్చి భూ సమస్యలు… వివాదాలు లేకుండా చేస్తామన్న కేసీఆర్‌కు ఇప్పుడు ఆ వ్యవస్థ చుక్కలు చూపిస్తోంది. అందులో ఎన్నో లోపాలు బయటపడుతున్నాయి. దాదాపుగా ప్రతీ గ్రామంలోనూ భూ సమస్యలు కనిపిస్తున్నాయి. సమస్యలను సులువుగా పరిష్కరించడానికి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఉద్దేశించిన ధరణి వ్యవస్థ కొత్త కష్టాలను తెచ్చింది. సంక్లిష్టంగా మారి ఎవ్వరికీ అంతుచిక్కని రహస్యంగా తయారైందన్న ఆరోపణలు.. విమర్శళు ఎక్కువగా వస్తున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం క్షేత్రస్థాయిలో సక్రమంగా […]