కేసీఆర్ పంజాబ్ రైతులకు ఇచ్చిన చెక్కులు చెల్లనివా ?



తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ చనిపోయిన 709 రైతు కుటుంబాలకు 1010 చెక్కులు పంపిణీ చేశారు. మేలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లడం లేదంటూ అక్కడి రైతులు కొందరు ఇక్కడి మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ అంశంపై కేసీఆర్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ సర్కార్ వెంటనే విచారణ చేసింది. చెక్కులన్నీ క్లియర్ అయ్యాయని చెబుతోంది. మేలో […]