కేసు కొట్టేశారు సరే..మరి సీఐడీపై చర్యలొద్దా !?



ఏపీ పోలీసులు నమోదు చేసిన రెండు కేసుల్ని హైకోర్టు కొట్టి వేసింది. ఒకటి నారా లోకేష్‌పై నమోదు చేసిన కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు కాగా.. మరొకటి సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసు. తనపై సీఐడీ అధికారులు తప్పుడు కేసు పెట్టారని అంకబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు అంకబాబు వాదనను సమర్థించి కేసును కొట్టి వేసింది. తప్పుడు కేసు పెట్టిన సీఐడీపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? […]