కోనసీమ పేరు మార్పు చిచ్చు – అట్టుడికిన అమలాపురం !



కోనసీమ జిల్లా పేరు మార్చడంపై ఆ జిల్లా మొత్తం అట్టుడికి పోతోంది. మెల్లగా ప్రారంభమైన ఆందోళనలు ఉద్ధృత స్థాయికి చేరాయి. చివరికి అవి రాళ్ల దాడులకు దారి తీశాయి. ఎస్పీ సుబ్బారెడ్డి సహా పలువురు పోలీసులపై దాడులకు దిగారు. అమలాపురం మొత్తం ఉద్రిక్తంగా మారింది. ఓ బస్సును ఆందోళన కారులు తగులబెట్టారు. పోలీస్ టెంట్లకు నిప్పు పెట్టారు. ఇరవై మందికిపైగా పోలీసులకు తీవ్రగాయాలయినట్లుగా తెలుస్తోంది. ప్రశాంతంగా ఉన్న అమలాపురంలో ఓటు బ్యాంక్ రాజకీయాలకోసం ప్రభుత్వం ఎవరితోనూ చర్చించకుండా […]