గజ్వేల్ సభతో రాహుల్ వద్ద రేవంత్‌కు మరిన్ని మార్కులు !



తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గజ్వేల్ సభకు ముందు రోజు గడ్డు పరిస్థితిలో చిక్కుకున్నారు. ఆయన ఎంపీ శశిథరూర్‌ను గాడిద అని తిట్టిన వ్యవహారం రచ్చ అయింది. కాంగ్రెస్ హైకమాండ్‌కు సన్నిహితులైన వారు కూడా రేవంత్ తీరును ఖండించారు. కానీ ఇది జరిగిన మూడు రోజులకే .. కాంగ్రెస్ హైకమాండ్ వద్ద రేవంత్ పలుకుబడి అనూహ్యంగా పెరిగింది.దీనికి కారణం గజ్వేల్లో నిర్వహించిన సభగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్‌లో రేవంత్ రెడ్డి నిర్వహించిన సభ […]