చిరు స్పీడుకి కార‌ణం ఇదేనా?ఓ అగ్ర హీరో చేతిలో 4 చిత్రాలు ఉండ‌డం, నాలుగూ ఒకేసారి షూటింగ్ జ‌రుపుకోవ‌డం రికార్డే. ఆ రికార్డు.. ఇప్పుడు చిరంజీవి పేరుమీదుంది. ఆచార్య‌, గాడ్ ఫాద‌ర్‌, భోళా శంక‌ర్‌, బాబీ సినిమా.. ఇవి నాలుగూ హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. ఆ నాలుగు సినిమాల‌కూ చిరు ఈ నెల‌లో డేట్లు కేటాయించారు. అలా.. చిరు కెరీర్‌లో ఎప్పుడూ చూడ‌ని దృశ్యానికి ఈ డిసెంబ‌రు వేదిక అయ్యింది. నిజానికి చిరుకి ఇంత హ‌ర్రీ బ‌ర్రీగా సినిమాలు చేయాల‌ని […]