చిరు- ప్రభాస్ … ఎవరు ముందు ?



నిర్మాత దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ తో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్నారు. అదే జోరులో మరో రెండు పెద్ద సినిమాలని ఖరారు చేశారు. చిరంజీవి- వెంకీ కుడుమల, ప్రభాస్- మారుతి కాంబినేషన్ సినిమాలు రూపొందించబోతున్నారు దానయ్య. ఐతే ఈ రెండు కాంబినేషన్లు ఓకే కానీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తారన్న క్లారిటీ మాత్రం లేదు. ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేర్ వీరయ్య సినిమాలతో బిజీగా వున్నారు చిరు. ప్రభాస్ సలార్, ఆదిపురుష్ లతో బిజీ. దర్శకుడు […]