చెన్నై అద‌ర‌గొట్టిందిగా



ఈసారి ఐపీఎల్ కొట్టేట్టే క‌నిపిస్తోంది చెన్నై. తొలి ఫేజ్ లో విజృంభించిన సూప‌ర్ కింగ్స్ … రెండో సీజ‌న్ ఆరంభ మ్యాచ్‌లోనూ త‌న ప్ర‌తాపం చూపించింది. ప‌టిష్ట‌మైన ముంబైని 20 ప‌రుగుల తేడాతో ఓడించి – ఈ ఫేజ్ ని ఘ‌నంగా ఆరంభించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 157 ప‌రుగులు చేసింది. అనంత‌రం ముంబై టీం.. నిర్ణీత 20 ఓవర్లతో 7 వికెట్లు కోల్పోయి 136 మాత్రమే చేసింది. దీంతో 20 […]