చేతులెత్తేశారు..! ఇదీ జగన్‌కు వైసీపీ నేతల సర్టిఫికెట్..!



కరోనా కట్టడి.. బాధితుల్ని ఆదుకునే విషయంలో జగన్ చేతులెత్తేశారంటూ వైసీపీ ముఖ్య నేతలు.. పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్, ఆకుల సత్యనారాయణ లాంటి వాళ్లంతా పిచ్చాపాటిగా మాట్లాడుకున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఓ వైపు చేసుకునే పబ్లిసిటీకి… వీరు మాట్లాడుకున్న మాటలకు చాలా తేడా ఉండటంతో సహజంగానే ఈవీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. కెమెరాలు ఏమీ లేవని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకున్నారు నేతలు. కరోనా కారణంగా ప్రభుత్వం నిస్సహాయంగా మారిపోవడం […]