చైతూని పొగ‌డ్త‌ల‌తో ముంచేసిన అమీర్ ఖాన్‌



‘ల‌వ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి అమీర్ ఖాన్ అతిథిగా వ‌స్తున్నాడు అన‌గానే – అంద‌రి దృష్టీ ఈ ఈవెంట్ పై ప‌డింది. అమీర్ న‌టిస్తున్న హిందీ సినిమాలో చైతూ ఓ కీల‌క పాత్ర పోషించాడు. ఆ అనుబంధంతోనే.. అమీర్ ని చైతూ ఈ వేడుక‌కు ఆహ్వానించాడ‌నుకున్నారంతా. అయితే నిజానికి… చైతూ అమీర్ ఖాన్ ని పిల‌వ‌లేదు. అమీర్ ఖానే అడిగి మ‌రీ ఈ ఈవెంట్ కి వ‌చ్చాడ‌ట‌. ఈ విష‌యాన్ని అమీర్ స్వ‌యంగా చెప్పాడు. […]