చ‌ర‌ణ్‌కోసం క‌థలు వింటున్న స‌ల్మాన్‌



రామ్ చ‌ర‌ణ్ – స‌ల్మాన్ ఖాన్ ఇద్ద‌రూ మంచి దోస్తుల‌న్న సంగ‌తి `గాడ్ ఫాదర్‌` సినిమాతో మ‌రోసారి తెలిసొచ్చింది. ఈ సినిమాలో అతిథి పాత్ర‌లో న‌టించ‌డానికి స‌ల్మాన్ ముందుకు రావ‌డం, అందుకోసం పారితోషికం కూడా వ‌ద్ద‌నుకోవ‌డం తెలిసిన విష‌యాలే. పారితోషికం ఇవ్వ‌క‌పోయినా.. స‌ల్మాన్‌కి ఓ భారీ బ‌హుమ‌తి ఇచ్చాడు చ‌ర‌ణ్‌. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ కోసం స‌ల్మాన్ ఖాన్ క‌థ‌లు కూడా వింటున్నాడ‌ట‌. ఆర్‌.ఆర్‌.ఆర్ త‌ర‌వాత చ‌రణ్‌కి కూడా బాలీవుడ్ వైపు మ‌న‌సు మ‌ళ్లింది. ఇది వ‌ర‌కు […]