జగన్‌ను ట్రోల్ చేసిన మంచు లక్ష్మి – ఊరుకుంటారా ?



మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు కానీ.. సహజంగా వివాదాస్పద అంశాల జోలికి పోరు. మహిళా సమస్యలకు సంబంధించిన అంశాలపై అగ్రెసివ్‌గా స్పందిస్తారు. లేకపోతే.. సొంత పోస్టులు ఎక్కువగా పెట్టుకుంటారు. కానీ హఠాత్తుగా సీఎం జగన్‌ను ట్రోల్ చేసేలా ఓ పోస్టును రీ ట్వీట్ చేసి.. కామెడీగా “లోల్” కామెంట్ పెట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే… అది జగన్‌ను తీవ్రంగా అవమానించే ట్వీట్. కొన్నాళ్ల క్రితం సీఎం జగన్ ఢిల్లీలో జరిగిన […]