జగన్ నిస్సహాయతను ఎగతాళి చేసిన జేఎంఎం..!



అసలు సంబంధమే లేకపోయినా కల్పించుకుని తమ ముఖ్యమంత్రికి సుద్దులు చెప్పబోయిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి జార్ఖండ్ ముక్తి మోర్చా…గట్టిగా రిప్లయ్ ఇచ్చింది. ” మీ నిస్సహాయత గురించి దేశం మొత్తం తెలుసు.. మేము కూడా నిన్ను అభిమానించి, గౌరవిస్తున్నామని, మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నామని..”.. త్రివిక్రమ్ డైలాగుల తరహాలో పంచులిచ్చి… వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. ఇలా పంచ్‌లు పేల్చడమే కాదు.. జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ వేయడానికి సమయం అడిగిన న్యూస్ […]