జనసేన ఒంటరి పోటీకి నాగబాబు ప్రయత్నాలు !



ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వకూడదని పవన్ కల్యాణ్, ఎలాగోలా చీలేలా చేయాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. పవన్ కల్యాణ్‌ను ఎలాగైనా ఒంటిరగా పోటీ చేయించేలా చూడాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో నాగబాబు కూడా చేరినట్లుగా కనిపిస్తోంది. కొద్ది రోజులుగా ఆయన మెగా ఫ్యాన్స్‌ను దువ్వుతున్నారు. మెగా ఫ్యాన్స్ వ్యవహారాలను చక్కబెట్టే స్వామినాయుడుతో విజయవాడలో ఫ్యాన్స్ సమావేశం వెనుక నాగబాబు ఉన్నారని చెబుతున్నారు. ఇటీవల ఫ్యాన్స్‌తో పదే పదే ఇంటరియాక్ట్ అవుతున్న నాగబాబు.. పవన్ కల్యాణ్ […]