టిక్కెట్లు అమ్మాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అడగలేదా !?



సినీ నిర్మాతలు ఏపీ ప్రభుత్వాన్ని కలిసి తామే ప్రభుత్వం టిక్కెట్లు అమ్మాలని కోరామని ప్రకటించారు. అయితే ఒక్క ప్రభుత్వాన్నే ఎందుకు కోరారు.. తెలంగాణను ఎందుకు కోరలేదన్న సమస్య సహజంగానే వస్తుంది. నిజానికి సినిమా ఇండస్ట్రీకి తెలంగాణలో ఎలాంటి సమస్యలు లేవు. ప్రభుత్వం అన్నింటితో పాటు సినీ పరిశ్రమకు పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చింది. టిక్కెట్ రేట్ల విషయంలోనూ ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు, షోల విషయంలోనూ కొత్తగా నిబంధనలు పెట్టలేదు. ఓ రకంగా తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు […]