టిక్కెట్లు ప్రభుత్వమే అమ్మినా పర్వాలేదు.. రేట్లు పెంచండి !



తామే టిక్కెట్లను ఆన్‌లైన్ ద్వారా అమ్మాలని కోరామని పేర్ని నానితో సమావేశం అయిన తరవాత టాలీవుడ్ నిర్మాతలు ప్రకటించారు. ఆదిశేషగిరిరావు, సి.కల్యాణ్ వంటి నిర్మాతలు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో పేర్ని నానిసమావేశం అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆన్ లైన్ వినోదం అందించేందుకు పారదర్శకత కోసం తాము ఆన్ లైన్ టిక్కెట్ పోర్టల్ ను తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. సమావేశంలో ఆన్ లైన్‌లో టిక్కెట్లు ప్రభుత్వమే అమ్మినా రేట్లు మాత్రం పెంచాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఈ […]