టీఆర్ఎస్సా ? బీజేపీనా ? షర్మిల ఎవరు వదిలిన బాణం ?



తెలంగాణలో రెండు రోజులుగా వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల హాట్ టాపిక్ అవుతున్నారు. ఆమె పాదయాత్రపై దాడి జరిగిన దగ్గర్నుంచి రాజకీయం ఆమె చుట్టూనే తిరుగుతోంది. టీఆర్ఎస్ షర్మిల పార్టీని బీజేపీ వదిలిన బాణం అని అంటోంది. బీజేపీ షర్మిలకు మద్దతు తెలుపుతోంది. ఈ రాజకీయం ఏమిటో కానీ.. షర్మిలను బేస్ చేసుకుని టీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలు చేయడం ఆసక్తి రేపుతోంది. షర్మిల పాదయాత్రను మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. మొదట్లోనే కాదు ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. అందుకేనే ఆమె […]