టీఎన్నార్ ప‌రిస్థితి విష‌మం?



పాత్రికేయుడు, న‌టుడు టీఎన్నార్ ఆరోగ్య ప‌రిస్థితి ఆందోళ‌న క‌రంగా ఉంది. ఆయ‌న కొద్ది రోజుల క్రింద‌ట ఆయ‌న కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రు క‌రోనా బారీన ప‌డ్డారు. అలా…. టీఎన్నార్ కీ క‌రోనా సోకింది. వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స పొంది, కోలుకున్న‌ట్టే అనిపించినా… ఆయ‌న ఆరోగ్యం తిర‌గ‌బెట్టింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నార‌ని తెలుస్తోంది. టీఎన్నార్ టాక్ షో.. పేరుతో ఆయ‌న సినీ ప్ర‌ముఖులతో ముఖా ముఖి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అది బాగా […]