టీచర్లను దూరం చేస్తారు.. మరి ప్రజల్ని కూడా ఓటేయనివ్వరా !?



టీచర్లు తమపై ఆగ్రహంగా ఉన్నారని వారిని ఎన్నికల విధుల్లో ఉంచితే … రెండు చేతులతో ఓట్లేసేస్తారని భయపడుతున్నారేమో కానీ.. హఠాత్తుగా బోధనేతర విధుల నుంచి టీచర్లకు మినహాయింపునిస్తూ…జగన్ సర్కార్ ఆర్డినెన్స్ రెడీ చేసింది. నిజానికి ప్రభుత్వంపై ఉద్యోగులందరూ ఆగ్రహంతోనే ఉన్నారు. ఉద్యోగ సంఘం నేతలు మాత్రమే కాస్త సంతోషంగా ఉన్నారు. ఆ నేతలు పనులు చేసేవాళ్లు కాదు. ఉద్యోగమే చేయరు. విధులే నిర్వహించరు. మరి మిగతా ఉద్యోగుల్ని ఏం చేస్తారు ? టీచర్లు వ్యతిరేకంగా ఉన్నారని వారిని […]