టీడీపీలో కోవర్టులు బహిరంగం ! చంద్రబాబు చర్యలెప్పుడు తీసుకుంటారు ?పార్టీలో కోవర్టులున్నారని వారిని ఏరివేసి ప్రక్షాళన ప్రారంభిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు. కుప్పం నుంచే ఆ పని చేస్తానన్నారు. కుప్పంపై రివ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి తెలుగుదేశం పార్టీలో నిజాయితీగా పని చేసేవారు ఎవరో.. ఇతర పార్టీలు కుమ్మక్కయిన వారు ఎవరో ఆ పార్టీలో కింది స్థాయిలో పని చేసే వారికీ స్పష్టత ఉంది. రాష్ట్ర స్థాయిలో పలువురు నేతలు గోడ మీద పిల్లుల్లాగా ఉంటూ.. అటు అధికార పార్టీకి కోవర్టులుగా పని […]