టీడీపీ స్లోగన్ : చేతకాకపోతే చంద్రబాబుకు అప్పగించండి..!



వ్యాక్సిన్ కంపెనీలతో మాట్లాడి.. చంద్రబాబు వ్యాక్సిన్ ఇప్పించాలని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటం… అదే సమయంలో.. జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశారంటూ… ఇద్దరు ఎంపీలతో పాటు పలువురు కీలక నేతలు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ అభిప్రాయం వ్యక్తం చేసిన వీడియో వైరల్ కావడం.. వైసీపీని ఇబ్బందికర పరిస్థితుల్లో నెడుతోంది. చేత కాకపోతే తక్షణం వైదొలగాలని.. చంద్రబాబు ఒక్క వారం రోజుల్లో ఏపీలో కరోనా పరిస్థితిని కంట్రోల్‌లో పెడతారని.. టీడీపీ నేతలు సవాల్ చేయడం ప్రారంభించారు. రాజమండ్రి వైసీపీ నేతల మాటలు.. టీడీపీ […]