డీఎస్‌లాగే ఈటలను టీఆర్ఎస్‌లోనే ఉంచేస్తారా..!?



ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి బహిష్కరించబోతున్నాం.. ఆయన శాసనసభ్యత్వాన్ని కూడా రద్దు చేయిస్తాం.. అని నాలుగు రోజుల నుంచి చెబుతున్న టీఆర్ఎస్ పెద్దలు.. అన్నీ మాటల వరకే రానిచ్చారు. మరో వైపు.. దేవరయాంజల్ గ్రామంలోని సీతారామస్వామి ఆలయ భూముల్ని ఆక్రమించుకున్నారని.. వేసిన ఐఏఎస్‌ల కమిటీ… నియమించిన వెంటనే.. ఆభూముల్లో వాలిపోయింది కానీ… మెదక్ జిల్లా భూముల విషయంలో ఇచ్చినంత చురుకుగా లేదు. కనీసం ప్రాధమిక నివేదిక కూడా సమర్పించలేదు. మీడియాకు మాత్రం.. ఆ భూముల్లో ఈటల భార్య […]