డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాల్లేవు : తెలంగాణ ఎక్సైజ్ శాఖ



తెలుగు సినీ పరిశ్రమ సెలబ్రిటీలు అందర్నీ ఎక్సైజ్ శాఖ ఒడ్డున పడేసింది. ఎవరిపైనా బలమైన ఆధారాలు లేవని కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. డ్రగ్స్‌ కేసులో కెల్విన్ ఇచ్చిన స్టేట్‌మెంట్లలో అనేక మంది సెలబ్రిటీల పేర్లు ఉన్నప్పటికీ తప్పుదోవ పట్టించడానికే అలా చెప్పారని తెలంగాణ ఎక్సైజ్ శాఖ కోర్టుకు చెప్పింది. సెలబ్రిటీలకు డ్రగ్స్ విక్రయించినట్లు ఆధారాలు కూడా లేవన్నారు. నిందితుడు కెల్విన్ చెప్పిన విషయాలను ఆధారాలుగా భావించలేమని ఛార్జిషీటులో పోలీసులు స్పష్టం చేశారు. దీంతో టాలీవుడ్ మొత్తం […]