ఢిల్లీ బీజేపీ కోసం పరితపిస్తున్న విజయసాయిరెడ్డి !



ప్రధాని మోడీ ఏం చేసినా ఆహా .. ఓహో అనడానికి విజయసాయిరెడ్డి ఎప్పుడూ ట్విట్టర్‌లో ఆన్‌లైన్‌లో ఉంటున్నారు. రోజువారీగా తాను చేస్తున్న ట్వీట్లలో కొన్ని సీ గ్రేడ్ సోషల్ మీడియా కార్యకర్తలు చేసే మార్ఫింగ్ పోస్టులు ఉంటూండగా.. మిగతావి మాత్రం కేంద్రాన్ని.. కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించేవి ఉంటున్నాయి. అదే సమయంలో బీజేపీ రాజకీయ ఎజెండాను మోసే టాపిక్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. బీజేపీ విజన్‌కు దగ్గరగా ఉండేలా రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. తన కృషి […]