ఢిల్లీ లిక్కర్ స్కాం : అసలు కవిత నేరం ఏమిటి ?



ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కుమార్తె , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఓ నిందితుడి రిమాండ్ రిపోర్టులో చూపించారు. అంతే తెలంగాణలో ఒక్క సారిగా రాజకీయ వాతావరణం గంభీరంగా మారిపోయింది. కవితకు మద్దతుగా ఆమె పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంటికి తరలి వచ్చి సంఘిభావం ప్రకటించారు. ఇతర పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అసలు అమిత్ అరోరా అనే వ్యక్తి చార్జిషీట్‌లో కవిత చేసిన నేరం ఏమిటో మాత్రం ఈడీ చెప్పలేదు. ఫోన్లు […]