తల్లిని గెంటేసిన బిడ్డ ఆక్రందనలు !



” ఓ కోర్టులో తల్లిదండ్రుల్ని హత్య చేసిన ఓ బిడ్డ కేసు విచారణ జరుగుతోంది. తల్లిదండ్రుల్ని హత్య చేశావా అని జడ్జి నిందితుడ్ని అడిగాడు. అవునని అంగీకరించాడు అతను. చివరిగా వాదనలు పూర్తయిన తర్వాత తీర్పు ఇచ్చే సమయంలో .. ఆ నిందితుడ్ని జడ్జి అడిగాడు.. చివరిగా చెప్పుకునేది ఏమైనా ఉందా ? అని. తల్లిదండ్రులు లేని అనాథని బాబయ్యా.. కాస్త కనికరించండి అని వేడుకున్నాడట ఆ నిందితుడు. ఆ కరుడు గట్టిన నిందితుడి మాటలు విని […]