తాడిపత్రి : “అతి”తో మొదటికే మోసం తెచ్చుకుంటున్న పెద్దారెడ్డి !



అనంతపురం జిల్లా తాడిపత్రి అంటే గుర్తుకు వచ్చేది జేసీ బ్రదర్స్. తమదైన దూకుడుతో వారు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. నిజానికి వారి నేపధ్యం ఎలా ఉన్నా… సొంత ఊరిపై వారి మమకారం మాత్రం ఎనలేనిది. దేశంలోనే అత్యంత విజయవంతమైన మున్సిపాల్టీల్లో తాడిపత్రి ఒకటి. అన్ని పారామీటర్స్‌లోనూ మంచి జీవన ప్రమాణాలు అక్కడి ప్రజలకు ఉంటాయి. ఇదంతా జేసీ బ్రదర్స్ కృషి. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టుదల. అయితే అనూహ్యంగా గత ఎన్నికల్లో ఆయన […]