తిరుమలను వివాదాల్లోకి తెచ్చి టీటీడీ సాధించిందేంటి..!?



ఆంజనేయుని జన్మస్థలం తిరుమల అంజనాద్రేనని… ఆధారాలు బయట పెట్టామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. దీనిపై అప్పుడే దేశవ్యాప్త చర్చ జరిగింది. ఆంజనేయుని జన్మస్థలాలుగా ఇప్పటికే పేరున్న ఆయా దేవాలయాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పుడు ఈ విషయం రాను రాను.. పెద్దది అవుతోంది. అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా టీటీడీ ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఇప్పటికే ఆంజనేయుని జన్మస్థలంగా భక్తులు భావించి.. దర్శించుకునే కర్ణాటకలోని కిష్కింధ దేవస్థానం అధికారులు ఓ ఘాటు లేఖ పంపారు. టీటీడీ […]