తెలంగాణకు తరలిపోతున్న అమరరాజా పెట్టుబడులు !



ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులతో తమ సంస్థను విస్తరించాలనుకున్న అమరరాజా మనసు మార్చుకుంది. గత కొన్నాళ్లుగా ప్రభుత్వ వేధింపులు ఎదుర్కొంటున్న ఆ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు తెలంగాణ సర్కార్‌తో ఒప్పందం చేసుకోబోతోంది. పెద్ద ఎత్తున భూములు, ఇతర రాయితీలు ఇచ్చి అమరరాజా పెట్టుబడులను తెలంగాణ స్వాగతిస్తోంది. అమరరాజా కంపెనీని గల్లా కుటుంబం ప్రారంభించడానికి కారణం వెనుకబడిన చిత్తూరు జిల్లా యువత, మహిళలకు ఉపాధి కల్పించడం. అమెరికా నుంచి తిరికి వచ్చి గల్లా జయదేవ్ […]